India Languages, asked by StarTbia, 1 year ago

36. కవిసమ్మేళనం గురించి తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1
1.కవులందరూ ఒకచోట చేరి తమ కవితలను ఇతర కవులకు మరియు శ్రోతలకు విన్పించే కార్యక్రమమే "కవి సమ్మేళనం".రకరకాల కవులు ఈ కవి సమ్మేళనం లో పాల్గొంటారు.

2.నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఒకరి అధ్యక్షతన ఏర్పాటు చేస్తారు.
మా పా ఠశాలలో ఒకసారి బాల కవిసమ్మేలనం జరిగింది.అప్పుడు నేను అందులో పాల్గొనడం జరిగింది.

౩.కవితలు బాగాలేక పోయినా ,బాగా చదవక పోయినా శ్రోతలు విసుగు చెందుతారు.

4.దీని వల్ల మంచి కవితల అందాన్ని కూడాఆస్వదించలేక పోతారు.ఇవి నివారిస్తూ చక్కని యోజనతో కవిసమ్మేలనాలు నిఎవహించాలి. 
Similar questions