India Languages, asked by StarTbia, 1 year ago

38. ప్రాంతీయ భాష భేదాలను ఎలా సరిచేసుకోవాలి?
ఆలోచించండి-చెప్పండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
8
ప్రాంతీయ భాష భేదాలను సరిచేసుకోవాలి అనే ఆలోచన సరైనది కాదు.ఏ ప్రాంతం వాళ్ళ భాష ఆప్రాంతం వాళ్లకు వినసొంపుగా ,ఆకర్షనియంగా,ఉంటుంది.కాబట్టి ఎవరికీ ఇష్టమైన శైలిలో వాళ్ళను మాట్లాడ నియడమే ఆయ భాషల ఉనికిని కాపాడుతుంది.అల కాకుండా భాష భేదాలను సరిచుసుకుంటూ పొతే మాండలికాలు మాయమైపోతాయి.అన్ని భేదాలను అవగాహన చేసుకునే స్తాయిని పెంచుకోవాలి.ఇఇపని ప్రజలే చేయాలి.భిన్నమైన పదాలను ఏ అర్ధం లో వాడుతున్నారో గ్రహించి ఆయా భాష రీతులు సహజంగా అభివృద్ధి చెందేటట్లు ప్రోత్సహించాలి. 
Answered by modhuraveerababu0101
2

Explanation:

ప్రాంతీయ భాషా భేదాలను సరిచేసుకోవాలి అనే ఆలోచన సరైనది కాదు. ఎందుకు అంటే ఏ ప్రాంతం వాళ్ళ భాషా ఆ ప్రాంతం వాళ్ళకు వినసొంపుగా, ఆకర్ష నియంగా ఉంటుంది.

Similar questions