India Languages, asked by StarTbia, 1 year ago

39. అ ;ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం

ఎ ;కవిత బి ;ప్రత్యేకమైన సి; సాధారణమైన డి సామాన్యం

ఆ సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు

ఎ ;ఆవామ్ బి ఆమ్ సి ఖాస్ డి;ఖవాస్

ఇ -నా కవితను ప్రత్యెక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు :గీత గిసిన పదానికి సమానార్థక అర్థం వచ్చే పదం

అ ;సంబంద్ బి అవమ్ సి ఖాస్ డి పసంద్
పదజాలం Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

అ-ఖాన్ -ప్రత్యేకమైన. 

     ఆ-సామాన్యప్రజలు-అవామ్ 

     ఇ-ప్రత్యెక-ఖాస్ 

      ఈ -ప్రజల భాష. 

పై ప్రశ్న కాలోజి నారాయణరావు గారిచే అనబడింది,తెలుగు భాష లోని యాసను,ఉర్దూ పదాలను చూసి దానిని ఎవరో తౌరక్య ఆంధ్రము అని విమర్శించారు.ఆయన ఇంకా ఇలా అన్నారు-మన యాసలనే మన బతుకున్నది.ఆ యాసలలోనే తెలంగాణా జీవితమున్నది.మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికిన్చుకోవాలే.ఎవని భాష లోనే వాడు రాయాల .ఈసందర్భం లోనే ఆయన పై మాటలన్నారు.భాష రెండు తీర్లు -ఒకటి బడి పలుకుల భాష,రెండోది పలుకుబడుల భాష. 

Answered by ranguashrith512
0

Explanation:

39. అ ;ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం

ఎ ;కవిత బి ;ప్రత్యేకమైన సి; సాధారణమైన డి సామాన్యం

ఆ సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు

ఎ ;ఆవామ్ బి ఆమ్ సి ఖాస్ డి;ఖవాస్

ఇ -నా కవితను ప్రత్యెక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు :గీత గిసిన పదానికి సమానార్థక అర్థం వచ్చే పదం

అ ;సంబంద్ బి అవమ్ సి ఖాస్ డి పసంద్

Similar questions