India Languages, asked by StarTbia, 1 year ago

40. 1 ఉర్దూ మన దేసియుల ఉమ్మడి భాష ఈ మాటలన్నది ఎవరు?

2 రచయిత తన ముచ్చట్లలో ఎ భాష సంబంధాన్ని యాద్ చేసుకున్నాడు?

౩ రామనాధ సర్ ఎక్కడివాడు?

4 ఉర్దూ డిగ్రి లున్న ముల్విలు రామనాధరావ్ సార్ ని ఎ విషయం గురించి సంప్రదించే వాళ్ళు
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1

1.రఫియా సుల్తాన. 

      2 రచయిత తన ముచ్చట్లలలో ఉర్దూ భాషతో తనకు గల సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 

     ౩ రామనాధ రావు సర్ మంతెన బ్రాహ్మణులు.వీరు హైస్కూలులో పైతరగాతులకు ఉర్దూను బోధించేవారు. 

    4 ఉర్దూ డిగ్రిలున్న మౌల్విలు ,తమకు సరిగా అర్థం కుదరని షేర్లను గురించి,రామనాతంరావు సర్ తో సంప్రదించే వారు. 

తెలుగు భాష లోని యాసను,ఉర్దూ పదాలను చూసి దానిని ఎవరో తౌరక్య ఆంధ్రము అని విమర్శించారు.ఆయన ఇంకా ఇలా అన్నారు-మన యాసలనే మన బతుకున్నది.ఆ యాసలలోనే తెలంగాణా జీవితమున్నది.మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికిన్చుకోవాలే.ఎవని భాష లోనే వాడు రాయాల .ఈసందర్భం లోనే ఆయన పై మాటలన్నారు.భాష రెండు తీర్లు -ఒకటి బడి పలుకుల భాష,రెండోది పలుకుబడుల భాష. 

Similar questions