French, asked by kuruvaanuradha2124, 2 months ago

4. చక్రవర్తుల లక్ష్మి నరసమ్మ గురించి వ్రాయండి. ?​

Answers

Answered by xXitzSweetMelodyXx
3

Aɳʂɯҽɾ⤵

డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు.ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

xXitzSweetMelodyXx

Similar questions