India Languages, asked by surya16teja, 6 months ago

4 paras about C.V Raman in Telugu​

Answers

Answered by karthikkammala
1

Explanation:

సి.వి.రామన్‌ (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు[2]. 1930 డిసెంబరులో రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది[3][4]. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది

MARK IT AS BRAINLEST

Answered by Avishamjh9867
0

Answer:

sorry yar par me to Gujarati hu

Similar questions