4. ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా?ఎవరు?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 2 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
5
atuwanti waaru kondarunnaru kaani Bali Chakravarthy laanti waaru kaadu ... intiki wacchina kubjundu laanti waaniki daanam chesina dheerudu Bali Chakravarthy
Answered by
8
1)బలిచక్రవర్తి -ఇతడుకుడా కర్ణుని వలెనె దానవీరుడు.విరోచనుుడు అనే రాక్షస కుమారుడు ,యితడు ప్రహ్లాదుని మనుమడు.విష్ణువు,వామనునిలా వంచనతో బలిచక్రవర్తిని,రాక్షస జాతిని నాశనం చేయడానికి వచ్చాడని గురువు శుక్రాచార్యుడు ముందే హెచ్చరించినా బలి చక్రవర్తి దానం చేసాడు.
2)సిబి చక్రవర్తి -యితడు పావురానికి అభయమిచ్చి,డేగ నుండి పావురాన్ని రక్షించడానికి,తన సరిరం నుండి మాంసం కోసి దానం చేసిన మహాదాత.
౩)రంతి దేవుడు-ఇతడు తనకు ఉన్నదంతా లేదనకుండా అడిగిన వారికి ఇచ్చేసాడు.40 రోజుల ఉపవాసం తర్వాత కూడా దొరికిన అన్నాన్ని పూర్తిగా అతిథులకు పంచి ఇచ్చాడు.
4)సక్తుప్రస్థుడు -ఇతనొక పేద బ్రాహ్మణుడు.ఉంచ్చ వ్రుత్తి లో జీవించేవాడు.తనకు దొరికిన కుంచెడు పేల పిండిని తన భార్య,పిల్లలతో పంచుకున్నాడు.ఆ సమయంలో అతిథి రాగానే వారు తమ ఆహారాన్ని ఆయనకు ఇచ్చి అతని ఆకలి తీర్చారు .
Similar questions
Physics,
8 months ago
India Languages,
8 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Chemistry,
1 year ago
Math,
1 year ago