3. ప్రాణానికి ముప్పని తెలిసిన కర్ణుడు ఎందుకు దానం చేసాడు?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 2 Telangana SCERT Class X Telugu
beautiful68:
bro...is it related to poem??
Answers
Answered by
3
poorwam endarooo raajulunnaru waariki dabbu . Peru...... chaala unnai. . kaani waari Peru ippatiki nilawaledu. waaru ewari manasulo leru ..... anduke bratikunnantha kaalam Edo okati sampaadinchi poodamani Bali Chakravarthy danam chestaaadu
Answered by
2
1)దేవతలరాజు దేవేంద్రుడంత గొప్పవాడు,తన దగ్గరకు వచ్చి" దేహి" అన్నందువల్లను,
2)తన శరీరం శాశ్వతం కాదని తెలిసినందువల్లను,కీర్తిని కోరి కర్ణుడు దానం చేసాడు.
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
Similar questions