41. మనమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు సంబుర పడ్డాడు?
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu
Answers
Answered by
9
తాతా గారు మనవరలి భాష విని చాల సంతోషించారు ఎందుకంటె ఈకాలంలో కుడా ఇంత వినసొంపు గా మండ డిండి కనుక
Answered by
25
1.సామల సదాసివ గారిమనుమరాలికి రెండవ మనవరాలు లలావణ్యకు తెలు గురాదు.వారు హిందీ మాట్లాడతారు,వారు కొన్ని మాటలు హిందీ లోంచి అనువదించుకొని మాట్లాడతారు.కాని వారికి తెలుగువాళ్ళ పలుకుబడి,నుడికారం తెలియదు.
2 మనవరాలి కి తెలుగు రాకపోయినా తెలుగులో మాట్లాడడం.
౩ ఆ ప్రాంతపు తెలుగు యాసలో అచ్చంగా అలానే మాట్లాడడం.
4 రచయిత ఎంతగానో ప్రేమించే స్థానిక యాసలో ఉన్న తెలుగునుఆ పాప పలకడం.
5 ఎవరిభాష వారికిఇష్టం కాబట్టి,ఇతర భాషల వాళ్ళు మన భాషను స్పష్టం గా ఉచ్చరించి నప్పుడు ఆశ్చర్యం కలగాడ సహజం.
Similar questions