India Languages, asked by StarTbia, 1 year ago

42. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని కవి గురుతుల్యులని ఎందుకు భావించారు?
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
24

1 కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందిన మహా పండితులు. 

ఈయన సుప్రసిద్ధ సాహితి వేత్త."ఆంద్ర బిల్వనబిరుదాంకితులు. 

౩ ఆయన పై సామల సదాసివ గారికి చాల అభిమానం. 

ఆయన సాహిత్యం,మరియువ్యక్తిత్వం పై చాల ఆరాధన. 

సమాల సదాసివ గారుసాస్త్రి గారిసిష్యరికం చేయకున్నా ,వారి సన్నిధిలో కూర్చొని ఉత్తరాలురాస్తూ అనేక విషయాలను గ్రహించారు. 

అందుకే శాస్త్రి గారిని ఆయన గురు స్థానియులుగా భావించారు. 

Answered by NARTHAN
0

HOPE ITS HELP YU

THANK U

THANK U

Attachments:
Similar questions