India Languages, asked by StarTbia, 1 year ago

43. అందరు ఉనివర్సితి ఆఫీసర్లు ఉండగా ఒక రిటైరేడ్ ఆఫీసర్ అధ్యక్షత వహించడ మేమిటి అని రచయిత ఎందుకు అనుకున్నారు?
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
14

ఒకసారిసామల సదాసివ గారు కాళోజి వర్ధంతి సభలో పాల్గొన్నారు. 

సహజంగా సాహిత్య సభలకు అధ్యక్షత వహిన్చెవారుఆ సంస్థ ప్రతినిధులై వుంటారు. 

౩ లేదా ప్రసిద్ద సాహితివేత్తలను ఎంపిక చేస్తారు. 

ఇతరవ్రన్గాలలో పనిచేస్తున్న వాళ్ళలో కూడా సాహిత్యసేవ చేస్తున్న వాళ్ళు అధ్యక్షా స్థానం అలంకరిస్తారు. 

కాని ఆనతి సభకు రిటైరేడ్ రెవెన్యు ఆఫీసర్ అధ్యక్షత వహించడానికి కారణం ఏమై ఉంటుందా అని సదాసివ గారు ఆలోచించారు. 

కాని ఆయన ప్రసంగం విన్న తరువాత ఇతర భాష పదాలు వాడకుండా వరంగల్ ప్రాంతీయ  తెలుగు లో అతను  మాట్లాడిన తిరుచుసి మరింత ఆశ్చర్య పోయారు. 

అప్పుడు సదాసివ గారికి ఆయనని ఎందుకు అధ్యక్షున్ని చేసారో తెలిసింది. 

Similar questions