India Languages, asked by StarTbia, 1 year ago

44. రచయిత రచన శైలి తెలుపండి?
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1

1 సామల  సదాసివ గారు ఆదిలాబాద్ జిల్లా కు చెందిన వారు. 

సంస్కృతం,హిందీ,ఉర్దూ,మరాఠి ,ఆంగ్ల భాషల్లో పండితుడు. 

౩ అనువాదాలు,విమర్శనా పటిమ గల సదాసివ గారిరచన సహజ సుందరంగా వుంటుంది. 

ఈయన రచనలలో భాష సహజ సుందరంగా ,సరళంగా,ముచ్చట్ల పూపంలో మనసుకు హత్తుకు పోయే టట్లు ఉంటుంది. 

విరి రచనలు చదువుతుంటే పుస్తకం చదివినట్లు కాక ఆత్మియుడైన మిత్రునితో మాట్లుడుతున్నంత హాయిగా ఉంటుంది. 

రచనా సైలినాని ప్రాంతాల వారికి సులభంగా అర్థం అవుతుంది, 

మాండలికాల జోలికిపోకుండా అందరికి అర్థమయ్యే భాషలో రాయడం వల్ల తెలుగు మాట్లాడే వాళ్ళందరూ వీరి రచనలను ఇష్టపడతారు.

Similar questions