India Languages, asked by ck084406gmailcom, 6 months ago

• చదువు గొప్పదనాన్ని తెలిపే 5 పద్యాలను సేకరించండి. వాటి భావాలు రాసి ప్రదర్శించండి.
కుపోదరులరులో​

Answers

Answered by s15316aghanshyam0219
5

Answer:

1. పద్యం :

అజ్ఞ, సుఖమారాధ్యస్సు ఖతర

మారాధ్యతే విశేషలు

జ్ఞానలవదుర్విదగ్ధం

బ్రహ్మపి నరం న రంజయతి

భావం -

ఏమీ తెలియని వారికైనా సులభంగా చెప్పవచ్చు !

జ్ఞానం - తెలివి ఉండి , అనీ తెలిసినవారికైనా చక్కగా

మన అభిప్రాయాన్ని వివరించవచ్చు. కొద్దిపాటి జ్ఞానం ఉండి, అహంభావం చేత తానే సర్వజ్ఞుడినని

గర్వపడే వారికి ఎంతటి మహామహోపాధ్యాయుడైనా బోధించలేదు. జగద్గురువులా మహర్పులు) మహర్పులు

మాత్రమేనా? సాక్షాత్ వానిని సృష్టించిన ఈ మహలను

కూడా అట్టి మూర్ఖునికి బోధించడమనేది అసాధ్యం!

_________________

2. పద్యం

శుభముల నొందని చదువును

అభినయమున రాగరసము నందిని పాటల్

గుభగుభలు లేని కూటమి

సభమెచ్చని మాటలెల్లం జప్పన సుమతీ

Bhavam

సుభాలు పొందని విద్య, నటన , సంగీత, సామర

-స్వంతో కూడిన పాటలు , సందడి లేని కలయిక , సభల్లో

నెము పొందని మాటలు రుచించవు. చెప్పనయినవి

_________________

3. పద్యం:

చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక

చాలకున్న నా

చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు

మెచ్చరెచ్చటస్

బదనుగ మందిచి కూర నలపాకము చేసిన

వైన నందునిం

పొదవెడు నువ్వు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య

భాస్కరా!

భావం:

మనిషి యెంత చదువుకున్న రస గ్రహణ శక్తి

లేకపోతే ఆ చదువు వ్యర్ధం. బుద్ధిమంతులు అతని

చదువును మెచ్చుకోరు. ఎలాగంటే నుండి చికూరను

చాలా రుచిగా సదిపాకం లాగా వండినా, ఆ

కూరలో ఉప్పు లేకపోతే రుచి కలగదు కదా

_________________

4.పద్యం:

చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక

చాలకున్ననా

చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు

మెచ్చరెచ్చటస్

బదనుగ మందిచి కూర నలపాకము చేసిన

వైన నందునిం

పొదవెడు నువ్వు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య

భాస్కరా!

భావం:- విద్య రహస్యంగా దాచి పెట్టుకున్న డబ్బులు లాంటిది. మనుషులకు విద్య అందం. విద్య వల్లనే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అన్ని సుఖాలను అందజేసే ది విద్య .విద్య గురువు లాగా వివేకాన్ని ఇస్తుంది. విదేశాలలో విదేశాలలో మనకు చుట్టం విద్య. విద్య అన్నిటికంటే గొప్ప ధైర్యం. విద్యకు సాటి వచ్చే సంపద ఈ లోకంలో మరేదీ లేదు. రాజాధిరాజులు చేత కూడా పూజింపబడుతుంది విద్య. అంత గొప్పదైన విద్యను నేర్చుకొని వాడు అసలు మనిషేనా? కాదు అంటున్నది ఈ పద్యం.

_________________

5.పద్యం:-

చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గలుగున్

చదువగ వలయును జనులకు

చదివించేదనార్యులొద్ద, చదువుము తండ్రి!

భావం:- "బాబూ! చదవని వాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి మంచి చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకో గలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో! "అని

Explanation: please mark me as brainiest to reach the next level

Similar questions