ఆచార్యున కెదిరింపకు ప్రోచిన దొర నింద సేయ బోకుము కార్యా లోచనము లుంటి జేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా! 5. ఎవరిని ఎదిరించ కూడదు? 6. ఎవరిని నిందించ కూడదు 7. ఏవి ఒంటరిగా చేయకూడదు? 8. వేటిని విడిచి పెట్ట కూడదు?
Answers
Answered by
4
Explanation:
ఇవ్వబడినది :-
ఆచార్యున కెదిరింపకు
ప్రోచిన దొర నింద సేయ బోకుము కార్యా
లోచనము లుంటి జేయకు
మాచారము విడువ బోకుమయ్య కుమారా!
ఈ పద్యo కుమార శతకము లోనిది.
ప్రశ్నలు :-
5. ఎవరిని ఎదిరించ కూడదు?
జవాబు : ఆచార్యుడను అనగా గురువును ఎదురింప కూడదు.
6. ఎవరిని నిందించ కూడదు ?
జవాబు :- దొర ను అనగా తనను పోషించు యజమానిని నిందించ కూడదు.
7. ఏవి ఒంటరిగా చేయకూడదు?
జవాబు :- కార్యాలోచనలు అనగా మంచి పనులు ఒంటరిగా చేయకూడదు.
8. వేటిని విడిచి పెట్ట కూడదు?
జవాబు :- ఆచారం అనగా మంచి నడవడిక విడిచి పెట్ట కూడదు.
Similar questions