5 padyalu in telugu on topic chaduvu
Answers
Answered by
18
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ! --pothana
విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!----భర్తృహరి
మానవ సేవే మాధవ అన్న
రీతిలో.. నేర్చిన జ్ఞానాన్ని
పది మందికి చెప్ప
డంలోనే ఉంటుంది మనము నేర్చుకున్న
జ్ఞానానికి అసలైన అర్థం.
చదువురాని వాడు సకలసంపదలున్న
నిలుపకొనగ లేడు నిబ్బరంగా
పేదరికము లోన పెరిగిన వాడైన
చదువుకున్న వాడు జగతిఁ గెలుచుఁ
శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
hope it helps you

Similar questions
Math,
8 months ago
Math,
8 months ago
English,
1 year ago
English,
1 year ago
Social Sciences,
1 year ago