ఛందస్సు అనగా ? *
5 points
A)పద్య లక్షణాల గురించి తెలిపేది
B)లఘువు, గురువు,గణముల గురించి తెలిపేది
C)పద్యం ఎలా చదవాలో, ఎలా రాయాలో తెలిపేది
D)పై వన్ని
2. ఏక మాత్ర కాలంలో పలికే అక్షరాలను ఏమంటారు ? *
5 points
A)గురువు
B)లఘువు
C)ప్లుతము
D)ఏదికాదు
3. గురువు అని దేనిని అంటారు ? *
5 points
A)రెండు మాత్ర కాలంలో పలికే అక్షరాలను
B)మూడు మాత్ర కాలంలో పలికే అక్షరాలను
C)ఏక మాత్ర కాలంలో పలికే అక్షరాలను
D)నాలుగు మాత్ర కాలంలో పలికే అక్షరాలను
4. లఘువును ఎలా సూచిస్తారు ? *
5 points
A)" I " (నిలువు గీత ఆకారంలో )
B)"ల " గుర్తుతో
C)పై రెండు
D)ఏదికాదు
5. "U" ఆకారంతో దేనిని సూచిస్తారు ? *
5 points
A)ప్లుతము
B)లఘువు
C)గురువు
D)ఛందస్సు
6. "చదువు "అనే పదానికి గురువు లఘువులు గుర్తిచంగా ? *
5 points
A)UIU
B)UUU
C)III
D)IUI
7. "విజ్ఞానం" అనే పదానికి గురువు లఘువులు గుర్తించగా ? *
5 points
A)UUU
B)UIU
C)IIU
D)IUU
8. "వందేమాతరం" అనే పదానికి గురువు లఘువులు గుర్తించగా *
5 points
A)UUUII
B)UUUIU
C)IUIUI
D)IIUUI
9. హ్రస్వ దిత్వ అక్షరాలు అన్ని ..... *
5 points
A)లఘువులు
B)గురువులు
C)లఘువులు ,గురువులు
D)ఏదికాదు
10. రెండక్షరాల గణాలు ఎన్ని ? *
5 points
A)రెండు
B)మూడు
C)నాలుగు
D)ఐదు
11. మూడక్షరాల గణాలు ఎన్ని ? *
5 points
A)మూడు
B)ఆరు
C)ఎనిమిది
D)తొమ్మిది
12. కింది వాటిలో సూర్య గణం ఏది? *
5 points
A)నలము
B)సలము
C)నగణం
D)మగణం
13. మూడక్షరాల గణాలు కానిది? *
5 points
A)యగణ
B)తగణం
C)వ గణం
D)రగణం
14. క్రింది వానిలో జాతి పద్యం కానిది ? *
5 points
A)తరువోజ
B)కందము
C)ఆటవెలది
D)ద్విపద
15. క్రింది వానిలో వృత్త జాతి పద్యం కానిది ?*
5 points
A)ఉత్పలమాల
B)చంపకమాల
C)శార్దూలం
D)ద్విపద
16. ‘న,జ,భ,జ,జ,జ,ర’అనే గణాలున్న పద్యం? *
5 points
A)చంపకమాల
B)ఉత్పలమాల
C)శార్దూలం
D)మత్తేభం
17. మత్తేభ పద్య పాదంలో మగణం ఎన్నో గణం? *
5 points
A)2
B)3
C)4
D)5
18. క్రిందివానిలో సరికానిది *
5 points
A)ఉత్పలమాల యతిస్థానం ' 10వ అక్షరం
B)చంపకమాల యతిస్థానం' 11వ అక్షరం
C)మత్తేభం యతిస్థానం' 14వ అక్షరం
D)శార్దూలం యతిస్థానం' 12 వ అక్షరం
19. క్రిందివానిలో సరికానిది *
5 points
A)శార్దూలం 20 అక్షరాలు
B)మత్తేభం 20 అక్షరాలు
C)చంపకమాల 21 అక్షరాలు
D)ఉత్పలమాల 20 అక్షరాలు
20. సుమతి శతకం ఏ ఛందస్సులో రాయబడింది ? *
5 points
A)తరువోజ
B)ద్విపద
C)కందం
D)మంజరీ
Answers
Answered by
2
Answer:
1st Question)is (C)
2nd Question)is laguvu
3rd )(A)
4th)
Similar questions
Math,
2 months ago
Math,
2 months ago
Math,
5 months ago
English,
5 months ago
Social Sciences,
10 months ago