5 sentences about kite in telugu.
Answers
గాలిపటాలు గురించి కొన్ని మాటల్లో :
1. గాలిపటాలు ఎగరవేయడం అనే చర్య ప్రాచీన కాలం నుంచి మన భారతదేశం లో ఉంది.
2. ముఖ్యం గా సంక్రాంతి పండుగ అంటే వెంటనే గుర్తుకువచ్చే వాటిలో గాలిపటాలు ఒకటి.
3. సంక్రాంతి పండుగ జరిపే ఆ 7 రోజుల సెలవులలో ఆకాశమంత రంగురంగుల గాలిపటాలు ఎగరడం మనం చూడవచ్చు.
4. గాలిపటాల పోటీలు జరుగుతాయి. ఇందులో ఒకరి గాలిపటం ఎగురుతున్నపుడు మరొకరు ఆ గాలిపటాలను తమ పటం తో తుంచివేయాలి. అలా చివర్లో ఆకాశంలో ఎగురుతూ ఎవరి గాలిపటం ఐతే నిలుస్తుందో వారే విజేత అవుతారు.
5. పూర్వకాలం లో ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు, విధ్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉండేవి కాదు కాబట్టి, అందరు ఒక చోట చేసి కోలాహలంగా దీనిని జరుపుకునేవారు.
6. కానీ ఇప్పుడు బిల్డింగులు పైన ఎగరేస్తూ చుట్టుపక్కన చేసుకోకపోవడం, లేకుండా రోడ్ల మీద పరిగెడుతూ ఎగురవేయడం, లేదా గాలి పాఠాలు తెగి రోడ్ల మీద వెళ్లే వాహనాలపై పడడం, లేక కరెంటు స్తంభాలకు చిక్కుకుపోవడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, గాయాలపాలు అవుతున్నారు.
7. అందుకే భారత ప్రభుత్వం అనుమతి లేకుండా గాలిపటాలు ఎగరేసే వారిపై చర్యలు తీసుకుంటుంది.
Learn more :
1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...
brainly.in/question/19249131
2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3) 2) .... ..... దు డు ( 4)...
brainly.in/question/17212644
3) ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...
brainly.in/question/17782318
Answer:
ok thanks for this matter