54. బ్రతుకు తోవ చూపే కాలం రావడం అంటే ఏవిటి?
ఆలోచించండి-చెప్పండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
15
1,బతకడానికి,ఆధారాన్ని,బతుకుకు ఆధారమైన మార్గాన్ని,"బతుకు బాట 'లేదా బతుకు తోవ'అని అంటారు.
2.అప్పట్లో తెలంగాణా లో ఎవరి బతుకు వారు బతికే అవకాశాలు లేవు.అలాటి కాలం లో నిజాం విముక్తి పోరాటం జరిగింది.
౩.రాష్ట్రం స్వతంత్రమై ప్రజలు ఎవరి బ్రతుకు వారు బ్రతికే పరిస్తితులు ఏర్పడ్డాయ్.ఆసందర్భంలో విచ్చుకున్న తీగల కాంతి రేఖలు,బ్రతుకుతోవ చూపే కాలం వచ్చిందని కవి చెప్పాడు.
4.రాష్ట్రం నిజాం కబంధ హస్తాల నుండి స్వేచ్ఛను పొందడం వల్ల ,అక్కడి ప్రజల జీవితాలపై స్వాతంత్రపు కాంతులు పడ్డాయి.ఆ కాంతులు వారి సుఖమయ జీవనానికి ,బంగారు బాటలు పరుస్తాయని భావము.
5.తమ బ్రతుకు పై నిర్ణయాలు తామే తీసుకొనే మంచి సమయం వచ్చిందని సారాంశం.మరొక అర్ధం లో చచ్చేకాలం పోయి బతికే కాలం వచ్చిందని అర్థం.
Answered by
2
heya...
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ

Similar questions