India Languages, asked by StarTbia, 1 year ago

56. తెలంగాణా నెలలో ఎంత కాంతి ఉన్నదో కదా అని కవి ఎందుకు అన్నాడు?
లఘుప్రశ్నలు Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

1 1.'తెలుగు నేలలో జిగిమెండుఅన్నది దాశరధి ప్రయోగం.నేలలో కాంతి అధికం అంటే ఇక్కడ నివసించే వారికి తేజస్సు,బుద్ధి,ఉత్సాహం అధికం అని అర్ధం. 

2.ఐతే 'రేిగడి లో జిగిఅనే ప్రయోగం చేయడం వల్ల ఈ'జిగి'వెలుగుకి పర్యాయపదంగా కాక పట్టుదలకు ప్రతీకగా భావించవలసి వుంటుంది. 

౩.సహజం గానే రేగడి మానను సారవoతమైనది.అంటే ఇక్కడి వారికి మానసిక బలం,పౌరుషం,ఎక్కువని చెప్పదానికల కవి చెప్పాడు. 


   పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిదితెలoగాణ  పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి  కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజుఅని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు. 


      సాటి పోరాట వీరులకు,ఉత్తేజాన్ని కలిగించి,వారిలో స్పూర్తిని నింపడానికి ఈ కవులు రచనలు చేసారు.అలాగే తెలంగాణ  చరిత్రపుటల్లో నింపి,భావి తరాలవారికి స్పూర్తిని రగిలిoచడానికిిి వీరు రచనలు చేసారు. 

Answered by anu522
0
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions