6. మిథైల్ ఆరంజ్ ఆమ్లము ఏ రంగును ఇస్తుంది ?
Answers
Answered by
1
ఒక ద్రావణము తక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటే, మిథైల్ ఆరెంజి దానిని ఎరుపు రంగు నుండి ఆరెంజ్ రంగుకు మార్చి చివరికి పసుపు రంగులోనికి మార్చుతుంది. ఈ రంగుల మార్పు ఆ ద్రావణం ఆమ్లత్వం పెరుగుదల సంభవించేటపుడు క్రమంగా మారుతుంది. ఈ మొత్తం రంగుల మార్పు ఆమ్లత్వ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది.
Similar questions