Math, asked by ganeshvardhan0, 4 months ago


63 బహుమతుల మొత్తం విలువ రు. 3000. ఈ బహుమతులలో రూ. 100 మరియు రూ. 25 విలువ గలవి
ఉన్నచో అవి ఒక్కొక్కరకం ఎన్నెన్ని ఉన్నాయో తెలపండి.
॥గరం రెండవ దాని కన్నా 10 ఎక్కువ మరియు ఈ భాగాల
-​

Answers

Answered by PADMINI
9

63 బహుమతుల మొత్తం విలువ రు. 3000. ఈ బహుమతులలో రూ. 100 మరియు రూ. 25 విలువ గలవి ఉన్నచో అవి ఒక్కొక్కరకం ఎన్నెన్ని ఉన్నాయో తెలపండి .

Solution:

let x be the number of prizes of Rs.100

let y be the number of prizes of Rs.25

The total number of Prizes are 63

=> x + y = 63 ------- (equation 1)

100x + 25y = 3000 --------- (equation 2)

Dividing equation 2 by 25, we get

=> \dfrac{100x}{25} + \dfrac{25y}{25} = \dfrac{3000}{25}

=> 4x + y = 120 --------- (equation 3)

Now, subtract equation-1 from equation-3

=> (4x + y = 120) - (x + y = 63)

=> 4x + y - x - y = 120 - 63

=> 3x = 120-63

=> x = \dfrac{57}{3}

=> x = 19

Substitute the value of x in equation-1

=> x + y = 63

=> 19 + y = 63

=> y = 63 - 19

=> y =44

Hence, the required answer is 19, and 44

100 రూపాయల బహుమతులు = 19

25 రూపాయల బహుమతులు  = 44

Similar questions