66. తెలంగాణ లో సంధ్య భానువు ఉదఇంచాడని చాడని కవి ఎందుకన్నాడు?
ఐదేసి వాక్యలలోజవాబులు రాయండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 27 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
3
whts is this man .....can u ppz write the ques
Answered by
12
తెలంగాణా లో కాకతీయ రాజుల పాలన అంతరించిన తర్వాత ,ఈ ప్రాంతము దుర్మార్గులైన నిజా పాలనలో చిక్కుకుంది.పరజల జీవితాల్లో వెలుగు రేఖలు లేకుండా పోయాయి.'సంధ్య భానువు'అంటే తొలి సంధ్య వేళ లో ఉదయించే సూర్యుడు.
చీకటి భయాన్ని తొలగిస్తూ సూర్యుడు ఉదయిస్తాడు.పరాయి పాలన అనే చీకటిని తొలగిస్తూ ౧౯౪౫ ఆగష్టు 15 న స్వాతంత్రం వచ్చింది.
1948 లో నిజాం ప్రభుత్వం పోయి తెలంగాణా భారత దేశం లో విలీనం అయ్యింది.
ప్రజల ఆకాంక్ష ,వల్లభి పటేల్ సైనిక చర్యల వల్ల ఒక్కటై ఇది సాధ్యపడింది.
తెలంగాణా భారత్ యూనియన్ లో కలవదాన్నే సంధ్య భానుని ఉదయంగా కవి చెప్పాడు.
Similar questions
Math,
7 months ago
India Languages,
1 year ago
English,
1 year ago
Chemistry,
1 year ago
Social Sciences,
1 year ago