65. తెలంగానమ్మున గడ్డిపోచయును సంధించేన్ క్రుపానమ్ము అని దాశరధి ఎందుకన్నారు?
ఐదేసి వాక్యలలోజవాబులు రాయండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 27 Telangana SCERT Class X Telugu
Answers
తెలంగాణా లో ప్రజలు రజాకార్ల చేతిలో ఎన్నో కష్టాలు పడ్డారు.కవి దాశరధి స్వయంగా నిజాం పాలనకు "కలం.కదం"కదిపినవాడు.
జైలు గోడల మిద నిజాం పాలనకు వ్యతిరేకంగా బొగ్గుతో చరమ గీతం రాసినాడు.తన పోరాటపు అనుభవాన్ని గుండెల నిండా నింపుకొని విప్లవ గీతాలను రచించాడు.
ఆ ఉద్యమంలో స్త్రీలు ,బాలలు,వృద్దులు,అనే భేదం లేకుండా బలహీనులు ,అబలలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పాలకుల మిద తిరగబడ్డారు.
గడ్డిపోచయును కృపాణము ధరించేన్ అని కవి పేర్కొనడంలో అర్థం ఎదే.
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు