64. తెలంగాణా గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయ్ ?
ఐదేసి వాక్యలలోజవాబులు రాయండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 27 Telangana SCERT Class X Telugu
Answers
నిజమే,ఏంటో గొప్పదనం,ప్రతిభా,పౌరుషం,ఉన్న తెలంగాణా గడ్డ గొప్పతనపు విసేషాలన్నీ కొన్ని తరాల దాక శత్రువుల చేతిలో చిక్కుకున్నాయి.
ఇక్కడ సత్రువులంటే బయటివారు కారు.పాలకులు.
తెలంగాణ ప్రాంతాన్ని చాలాకాలం నిజాం నవాబులు పరిపాలించారు.గోలకొండ కోటను రాజధానిగా చేసుకొని కుతుబ్షా వంశస్తులు తెలంగాణను పాలించారు.
౧౬౮౭ లో దిల్లి చక్రవర్తి కోటను సర్వనాశనం చేసి ,తెలంగాణా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు.
కంచే చేను మేసిన విధంగా పాలకులే పిదకులుగా మారి ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసి,వారి విలాసాలకు ,విభాగాలకు ఖర్చు చేసారు.
దీనివల్ల దేశమంతా స్వాతంత్రం సాధించుకున్న తెలంగాణా నిజాం ఏలుబడిలో నలిగిపోవడం జరిగింది.రజాకార్ల పేరుతొ మతానికి ప్రతీకగా సైన్య విభాగం తయారవడం అనేది ప్రపంచ చరిత్ర లోనే ఎక్కడ లేదు.
ఒకే మతం కోసం,అధికారం కోసం రాజ్యపాలన చేసేవాడు,ప్రజాల బాగోగులను చూడలేదు.తెలంగాణా విషయంలో అదే జరిగింది.
అందుకే ఇక్కడి ప్రతిభా,సామర్ధ్యం,గొప్పదనం,అంతా మరుగున పడిపోయింది.కొన్ని తరాల దాక ఈ పరిస్థితి కొనసాగింది.
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ