62. విరతెలంగాణ పాతం పేరు పైన మీ స్పందన తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu
Answers
వీరరసం వినగానే శరీరం రోమాన్చితమవుతుంది.నిజాం పాలనకు అంతమొందించడంలో ఇక్కడి ప్రజలు చూపిన ధైర్యసాహసాలు త్యాగం ,వీర రసంతో నిండినవే.వీటి తోనే వీర తెలంగాణ అనే పదం ఆవిష్కరించింది.ఈ పాఠంలో తెలంగాణా విముక్త పోరాటంలో ఇక్కడి ప్రజలు చూపించిన తెగింపు,ధైర్యం,సాహసం,ఆన్ని కళ్ళకు కట్టినట్లు దాశరధి వర్ణించారు.
1.ఇక్కడి గడ్డిపోచ కూడా ఖడ్గమై నిలిచింది.
2.ఇక్కడి ప్రజల తెగింపు ఊరికే పోలేదు.
౩.విప్లవ విరులు స్వాతంత్ర కాంతితో నేలంతా తడిపారు.
4.మతపిసాచి ఎంతటి దుర్భర పరిస్తితులు కల్పించినా ఎదురొడ్డి పోరాడారు.
5.రుద్రమదేవి యుద్ద జెండాలు ఆకాసంలో రెపరెప లాడాయి.
6.పాఠం అంతాఇలాటి వీరరస వర్ణనలతో నిండి వుంటే "విరతెలంగాన "అనే పేరు సముచితమే కదా!
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు.
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ