61. ఆకాశాన జెండాలు రెపరేప లాడడం దేనికి సంకేతం?
లఘుప్రశ్నలు Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu
Answers
1.ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా వుంటుంది.
2.ఆజెండా రెప రెప లాడితే ఆ దేశం స్వాతంత్రానికి ,విజయానికి సంకేతం.జెండాలు రేపరేపలాడడం అంటే గర్వంగా అందరి ముందు నిలబడడం అని ఇక్కడి అర్థం.
౩.విజయం సాధించినపుడు రెపరెపలాడే జెండాలు సనికుల్లో,నాయకుల్లో,హర్షాతిరేకాలను నింపుతాయి.
4.అందరికి తెలిసేటట్లు విజయగార్వాన్ని ప్రదర్శించడమే అని అర్ధం.'రుద్రమదేవి యుద్దంలో తన ప్రాతాపాన్ని చూపిన రోజు జెండాలు ఆకాసంలో జండాలు నర్తించాయి.అని కవి వర్ణించారు.
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు.