India Languages, asked by StarTbia, 1 year ago

60. బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది?
లఘుప్రశ్నలు Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
7

దుర్భరం కావడం అంటే భరించడం చాల కష్టం కావడం. 

1.తిండి దొరక్కపోయినా,కష్టాలు చుట్టిముట్టినా,మనసుకు బాధ కలిగినా,బతుకు దుర్భర మవుతుంది.

 

2.నిజాం పాలనలో మతం అనే పిశాచి,తన వికృత కోరలతో దేశాన్ని ఆక్రమించి వారి గొంతుకులను కోసే పరిస్తితులు వచ్చాయి. 


౩.సమస్యలన్నీ ఉపిరి సలపకుండా చేసాయి .అప్పుుడు  ఇక్కడి సామాన్య ప్రజల బ్రతుకు దుర్భరంగా మారింది.  


 పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిదితెలoగాణ  పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి  కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజుఅని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు. 

Answered by anu522
1
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions