67. పాట్యంస కవి రచనా శైలి గురించి అభినందిస్తూ వ్రాయండి?
ఐదేసి వాక్యలలోజవాబులు రాయండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 28 Telangana SCERT Class X Telugu
Answers
డా;దాశరధి గారు మహాకవి.ఈయన ప్రత్యక్షం గా తెలంగాణా విమిక్తి పోరాటం లో పాల్గొన్నాడు.
పోరాట జీవనంలో ఎదుర్కున్న ఆటుపోట్లతో కాలాన్ని కత్తిగా మలచి వేలాది మందిలో ప్రేరణ నింపిన మహాకవి.
సాటి విరుల సాహసాలను,ఈయన పద్యాలలో అద్భుతంగా ప్రసంసించాడు.ఆవేశపూరిత భావజాలబలం,అద్భుత పదప్రయోగం ఆయన పద్యాలలో ప్రతిఫలిస్తాయ్.
ఈయన సమన్వయ ప్రతిభాశిల ప్రజాకవి.ఇఇయన అక్షరానికి ఆవేశాన్ని తొడిగారు.దాశరధి పద్యాలు వరద గోదావరిలా ఆవేశంతో తెలంగాణా మాత్రు సంకీర్తన తో రసవంతంగా సాగాయి
.కవిత్వం తో పాటు వచన,నాటికలు,సినిమా పాటలు,కూడా రాసి అన్ని వర్గాల ప్రజలకు ఆత్మీయ బంధువయ్యారు దాశరధి కృష్ణమా చార్యులు.
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.
దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ