68. విరతెలంగాన పాఠము యొక్క సారంశాన్ని సొంతమాటల్లో రాయండి?
ఐదేసి వాక్యలలోజవాబులు రాయండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 28 Telangana SCERT Class X Telugu
Answers
1.తెలంగాణా ఊదిన శ౦ఖ ధ్వనులు ,భుమందల మంత వ్యాపించాయి.ఉదయభానుడి కిరనాలచేత ప్రీతి పొందిన తరంగాలు అన్ని దిక్కులు తెల్లవారేతట్లు చేసాయి.
2.తెలంగాణా గొప్పతనం ,విశేషాలు,చాల తరాలపాటు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయ్.
౩.ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ పోయి,సంధ్య సూర్యుడు మొదటిసారి ఉదయించాడు.
'4.తెలుగు నేలలో జిగిమెండు' అన్నది దాశరధి ప్రయోగం.నేలలో కాంతి అధికం అంటే ఇక్కడ నివసించే వారికి తేజస్సు,బుద్ధి,ఉత్సాహం అధికం అని అర్ధం.
5.ఐతే 'రేిగడి లో జిగి' అనే ప్రయోగం చేయడం వల్ల ఈ 'జిగి'వెలుగుకి పర్యాయపదంగా కాక పట్టుదలకు ప్రతీకగా భావించవలసి వుంటుంది.
6.సహజం గానే రేగడి మానను సారవoతమైనది.అంటే ఇక్కడి వారికి మానసిక బలం,పౌరుషం,ఎక్కువని కవి చెప్పాడు.
7.తెలంగాణా తల్లి,కోటి మంది పిల్లల చేతులకి కట్టు లిచ్చి ,నిజాం నవాబుతో పోరాడ మంది.
8.నాడు తెలంగాణా లో గడ్డిపోచ కూడా ,కట్టి పట్టి ఎదిరించి రాజు గర్వమనచేలా యుద్ధం సాగించింది.
9.తొలి తెలుగు రాణి రుద్రమ్మ విర్త్వానికి పట్టుగొమ్మ.తెలంగాణా స్వాతంత్రపోరాటం ,సముద్రంలా ఉప్పొంగి నేసు తెలంగాణా నేలను స్వాతంత్రనిటితో విరులు తడిపారు.
10.మత పిశాచిరలతో తెలంగాణా ప్రజల గొంతులు కోస్తున్న ,వారికి దిక్కుతోచక ,భాతుకు భారమైన కూడా తెలంగాణ ప్రజలు తమ తెలుగు దనాన్ని కోల్పోలేదు.
11.రుద్రమదేవి కాలంలో తెలుగు జెండాలు ఆకాసంలో రెపరెప లాడాయి.నాటి నుండి నేటి వరకు శత్రువుల,దొంగ దెబ్బకు ఇక్కడివారు ఓడిపోలేదు.
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ