69. తెలంగాణా తల్లి యొక్క ఆత్మా కథ వ్రాయండి?
ఐదేసి వాక్యలలోజవాబులు రాయండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 30 Telangana SCERT Class X Telugu
Answers
నేను తెలంగాణా తల్లిని.నేను ఊదిన శ౦ఖ ధ్వనులు ,భుమందల మంత వ్యాపించాయి.ఉదయభానుడి కిరనాలచేత ప్రీతి పొందిన తరంగాలు అన్ని దిక్కులు తెల్లవారేతట్లు చేసాయి.
తెలంగాణా గొప్పతనం ,విశేషాలు,చాల తరాలపాటు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయ్.
ఇప్పుడు ఆ రోజులు పోయాయి.అడ్డంకులు తొలగిపోయాయి.,సంధ్య సూర్యుడు మొదటిసారి ఉదయించాడు.
నేను కోటి మంది పిల్లల చేతులకి కట్టు లిచ్చి ,నిజాం నవాబుతో పోరాడ మంది.
నాడు తెలంగాణా లో గడ్డిపోచ కూడా ,కత్తి పట్టి ఎదిరించి రాజు గర్వమనచేలా యుద్ధం సాగించింది.
ఏమవుతుందో అని లోకమంతా భయపడింది .
నా గడ్డ పై స్వాతంత్ర పోరాటం ,సముద్రంలా ఉప్పొంగింది.నవాబుల మాటలకు ఇక కాలం చెల్లింది.
మత పిశాచి కోరలతో తెలంగాణా ప్రజల గొంతులు కోస్తున్న ,వారికి దిక్కుతోచక ,బతుకు భారమైన కూడా తెలంగాణ ప్రజలు తమ తెలుగు దనాన్ని కోల్పోలేదు.
వారు చివరకు విజయం సాధించారు.
రుద్రమదేవి కాలంలో తెలుగు జెండాలు ఆకాసంలో రెపరెప లాడాయి.నాటి నుండి నేటి వరకు శత్రువుల,దొంగ దెబ్బకు ఇక్కడివారు ఓడిపోలేదు.
శ్రావణ మేఘంలా గర్జిస్తూనే ముందుకు సాగుతా .
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ