70. గీత గిసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి?
1-గాలికి ఊగుతున్న పూలు చిగురుటాకులతో సయ్యాట లాడుతున్నాయ్.
2 స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.
౩ విరులెప్పుడు ప్రాణాలు అర్పించడానికి వెనుకాడరు.
4 దిక్కుతోచనప్పుడు ఆలోచనలు ఎన్నో వస్తాయి .
బి)కింది పదాలకు నానార్ధాలు రాయండి:
1 ఉదయము;2 ఆస;౩ అభ్రము.
వ్యాకరణం Chapter34 వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 30 Telangana SCERT Class X Telugu
Answers
1)సయ్యాటలాడుతున్నాయి=పరిహాసలాడు.(గాలిపటంఆకాసంలోసయ్యట లాడుతోంది.)
2) కల్లోలం=పెద్ద ఆందోళన(తెలంగాణ విముక్తి పోరాటం నిజాం నవాబ్ గుండెల్లో కల్లోలం రేపింది.)
౩)వెనుకాడరు=జంకరు,వేనుకంజవేయరు(విప్లవ వీరులు ఎప్పుడు వెనుకంజ వేయరు.)
4) దిక్కుతోచనప్పుడుు= దారి తెలియనప్పుడు(సంకట స్తితిలో ఏమి దిక్కుతోచాడు.)
నానార్ధాలు"
1)ఉదయము= ఉదఇంచడము ;తూర్పు కొండ; పుట్టుక;సబ్దము.
2)ఆశ = కోరిక ;దిక్కు.
౩)అభ్రము= మబ్బు; ఆకాశం; బంగారం;కర్పూరం;స్వర్గము.
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ