India Languages, asked by StarTbia, 1 year ago

7. కీర్తిని సంపాదించడమే గొప్పని చెప్పిన బలి చక్రవర్తి మాటలని మీరు ఎ విధంగా సమర్దిస్తారు?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 3 Telangana SCERT Class X Telugu

Answers

Answered by Adnan2406
3
entha mandi raajulu unnaru kaani ippatiki walla perlu nilawaledu anduke dabbu sampaadinchadam kanna keerthi sampaadinchadam goppa ..... shibhi pramukhula laaga
Answered by KomalaLakshmi
12

కీర్తిని సంపాదించడమే గొప్పని బలి చక్త్రవర్తి చెప్పిన మాట ఉత్తమమైనది.అది అందరికి శిరోధార్యమైనది. 

1.సిరిసంపదలు,రాజ్యము అనేవి సాస్వతమైనవి కావు. 

2.సత్యవంతుడని పేరు పొందిన హరిశంద్ర మహారాజు వంటి వారు పొందిన కీర్తి,శాశ్వతమైనది. 

౩.ఈ లోకంలో ధనాన్ని,నాయకత్వాన్ని చాలామంది సంపాదిస్తారు.కాని కీర్తిని సంపాదించే వాళ్ళు కొందరే వుంటారు.అది తేలికగా లభించేది కాదు. 

4. దేశం కోసం తమ సర్వస్వాన్ని అర్పించి ,త్యాగం చేసిన గాంధిజీ,నేహృజి,పటేల్,వంటి వారి త్యాగాన్ని,దేశసేవను నేటికి లోకులు కిర్తిస్తున్నారు. 

5.ఏంటో కృషి,సహనం,నితినిజాయితి వంటి ఉత్తమగునాలతో ప్రవర్తిన్చేవారే కీర్తిని సంపదిన్చాగాలుగుతారు. 

    కాబట్టి కీర్తి సంపాదన ముఖ్యమన్న బలిచక్రవర్తి మాటను నేను సమర్థిస్తాను

Similar questions