India Languages, asked by StarTbia, 1 year ago

71. గీత గిసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి;

1 మురలివనము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది'

2 రుద్రమదేవి క్రుపానముతో శత్రువులను చెండాడింది;

౩ జలధి అనేక జివరాసులకు నిలయం;

4 దంష్ట్రలు గల జంతువులూ ప్రమాదకరం;

5 హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.

(2)కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి?

1 జగమెల్ల

2 సయ్యటలాడెన్

౩ దారినిచ్చిరి.

4 ధరతలమేల్ల.

5 దిసాంచలము.

6 శ్రావనాభ్రము .

7 మేనత్త
పదజాలం Chapter3 వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number Telangana SCERT Class X Telugu


Anonymous: గీత ఎక్కడ గీసావు bro

Answers

Answered by KomalaLakshmi
7

1) రవము=  1)ధ్వని,  2)రోద;   ౩)చప్పుడు;   4)సబ్దము; 


  2)కృపాణము=  1)ఖడ్గము;  2)కత్తి ;  ౩)అసి;   4)కరవాలము; 


  ౩)జలధి=    1)సముద్రం;   2)సాగరం;   ౩)పయోధి;   4)అబ్ది;   5)కడలి; 


     4)జెండా=   1)పతాకం;   2)దాఢ ; 



          విడదీసి సంధి పేర్లు రాయండి  

      1)  జగమెల్ల=   జగము+ఎల్ల (ఉత్వ సంధి) 



        2) సయ్యాట లాడెన్=    సయ్యాటలు+ఆడెన్ ఉత్వ సంధి) 


        ౩)  దారి నిచ్చిరి=   దారిని+ఇచ్చిరి (ఇత్వ  సంధి) 


         4)ధరాతలమేల్ల=    ధరాతలము+ఎల్ల (ఉత్వ సంధి) 


          5)దిసాంచాలము=    దిశ +  అంచలమ(సవర్ణ దీర్ఘ సంధి)


           6)స్రావనాభ్రము=      శ్రావణ+అభ్రము (సవర్ణ దీర్ఘ సంధి) 


             7)మేనత్త =        మేన+అత్త (అత్వ  సంధి) 



       పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిదితెలoగాణ  పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి  కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజుఅని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు.

Answered by anu522
1
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions