India Languages, asked by StarTbia, 1 year ago

78. నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు గమనించి తెలుపండి?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 36 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
9

మానవ జీవితం ఆదర్సవంటంగా ,సంతోషంగా సాగడం కోసం ఏర్పాటు చేసుకున్న విధివిధానాలే ఆచార వ్యవహారాలూ.మానవుడు సంఘ జివి.


సంఘంలో,మనిషి ఆలోచనల్లో వస్తున్నా విప్లవాత్మక మార్పులే ఆచార ,వ్యవహారాల్లో మార్పులకు కారణ మవుతున్నాయి.అందుకే నాటి-నేటి ఆచార -వ్యవహారాల్లో అనేక మార్పులొచ్చాయి.

 

ఒకప్పుడు జాతి ,మత ,కుల వివక్ష మన సమాజం లో కొట్టొచ్చినట్టు కనపడేది. 


ఒకప్పుడు వర్గ బేధాలు స్పష్టమ్హ్గా అ ఉండేవి.నేడు మనుషుల జీవన విధానం మారింది. 


ఎ కులానికి ఆ కులసంఘాలున్న,వాటి పరిధి ,పని తీరులో చాల మార్పు వచ్చింది. 


అంటరానితనం -ఇప్పుడు తీవ్ర నేరం. 


అప్పుడు వస్త్ర ధారా సాంప్రదాయ బధ్హం,ఇప్పుడు ఆధినిక వస్త్రాలు ధరించడం సర్వసాధారణ మయ్యింది. 


వినోదాలలో కూడా చాల మార్పు వచ్చింది. 

Similar questions