India Languages, asked by StarTbia, 1 year ago

77. తన కాల్ల మీద తాన నిలబడడం అంటే ఏమిటి
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 36 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
3

ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానన్నె తనకాళ్ళ మీద తాను  నిలబడటo అంటారు.


ముఖ్యంగా ఆర్ధికంగా ఇతరుల సాయం మిద ఆధార పడకుండా తానూ సంపాదించుకొని తానూ బ్రతకడం అన్న మాట.


ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మిద ఆధార పడకుండా బతికే సందర్భం లో ఈ మాటను ఉపయోగిస్తారు.ఈ మాట ఎవరిమీదా ఆధార పడకుండా బ్రతకాలనే సందేశాన్ని ఇస్తుంది

పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది 

Similar questions