India Languages, asked by StarTbia, 1 year ago

75. మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళేటపుడు చుట్టుప్రక్కల ఎం గమనించారో చెప్పండి?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 36 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

నడుస్తూ వెళ్ళే టపుడు చుట్టూ పక్కల చూడడం ఈ రోజుల్లో బాగా తగ్గి పోయింది.కారణం అసలు నడకే తగ్గిపోయింది.పరిసరాల మిద ద్రుష్టి వుండదు.కొత్త ప్రాంతాలలో ఐతే ప్రత్యేకం గా అన్ని గమనిస్తాం. 


పల్లె ప్రాంతాలైతే చెట్లు ,మొక్కలు,పొదలు,కొండలు,పచ్చని పొలాలు,తోటలు,చెరువులు,ఇలాటివి ఎన్నో వుంటాయి. 


నగరాల్లో ఐతే పెద్దపెద్ద భవనాలు,వాటి అందచందాలు,రోడ్డుపక్కన నిర్మాణాలు,తిరిగే వాహనాలు. 


బస్సులో ఐతే రకరకాల మనుషులు,వారి ప్రవర్తనలు. 


వాతావరణం లోని ప్రత్యేకతలు. 


        పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.

Similar questions