76. మీ ఊరి పొలిమేరల్లో ప్రక్రుతి ఎలా వుంటుంది?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 36 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
5
గ్రామీణ ప్రాంతాల్లోప్రక్రుతి రమణీయంగా వుంటుంది.
ఊళ్లు ప్రస్తుతానికి పట్టనికరిస్తున్న అవి ఇంకా రామనియతకు దూరం కాలేదు.
పచ్చని చెట్లు,చెరువు,చెరువుగట్టున శివాలయం,ఊరిలోకి వెళ్లేందుకు రకరకాల దారులు,పొలాలపై నుంచి వీచే చల్ల గాలులు,హాయి నిస్తాయి.
చెరువు నీటిలో ఆటలాడే పిల్లల ఆటలు,బట్టలుతికే ఆడవాళ్ళ ముచ్చట్లు
.
ఆవులు, మేకలు మందల్లగ వెళ్ళడం వింతగా వుంటుంది.
పల్లెల సహజ సౌందర్యం మనసుకు గిలిగింతలు పెడుతుంది.
పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది
Similar questions