74. సేవ్వు మిద పెను వార్తెన? అంటే మీకు ఏమి అర్థమయ్యింది?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 36 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
5
మన చెవి మీద పెను పాకితే ,మనలో వెంటనే చైతన్యం కలుగుతుంది.దిని అర్థం పట్టించుకోవడం.
పంచేంద్రియాలలో చెవి కూడా ఒకటి.కాని ఈ పాఠం లో అక్క చెప్తున్నా మాటలు,తమ్ముడికి చెవి మిద పెను పాకితే కలిగే టంత చలనం కూడా కలిగించలేదు.
అందువల్ల అతను అక్క చెప్పిన మాటలు వినిపించుకోకుండా తానె అక్కకు చెప్తున్నాడు.'అసలు పట్టించుకోవడం లేదు','గ్రహించాడంలేదు అని .దిని అర్థం.
పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.
Answered by
0
Answer:
మన చెవి మీద పెను పాకితే మనలో వెంటనే చైతన్యం కలుగుతుండి అని . దీని అర్ధం పట్టించు క్వోడం
Similar questions
Social Sciences,
7 months ago
Biology,
7 months ago
India Languages,
1 year ago
English,
1 year ago
Biology,
1 year ago
Chemistry,
1 year ago
Chemistry,
1 year ago