72. కిన్దిపదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి:
1 కాకతీయుల కంచుగంట.
2 కళ్యాణ ఘంటలు.
౩బ్రతుకు తోవ.
4 మహారవము.
5 వికారదంష్ట్రలు .
6 కాంతివార్దులు .
7 తెలంగాణా రాష్ట్రం.
8 మతపిసాచి
2 కింది వాటిని పరిశిలించండి
1 నీటిలో పడిన తేలు తేలు కదా!
పై వాఖ్యం లో తేలు అనే పదానికి రెండు అర్ధాలు వచ్హాయి .దీనిని ఎ అలంకారం అంటారు.అలంటి పదాలు ఈ పాఠము లో వెతికి సొంతంగ రాయండి.
Chapter3 వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 35 Telangana SCERT Class X Telugu
Answers
1)కాకతీయుల యొక్క కంచుఘంట = షష్టి తత్పురుష సమాసం.
2) కళ్యాణ ప్రద మైన ఘంటలు= విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.
౩)బ్రతుకు కొరకు త్రోవ= చతుర్త్ది తత్పురుష సమాసం.
4)గొప్పదైన రవము= విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.
5)వికారమైన దంష్ట్రలు = విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.
6)కాంతులు అనే వార్దులు = రూపకసమాసం.
7) తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం.= సంభావన పూర్వపద కర్మ ధారయ సమాసం.
8)మతము అనే పిశాచి= రూపక సమాసం.
తేలు -తేలు
ఈ వాఖ్యం లో తేలు,తేలు,అనే పదాలకు అర్ధాలు వేరు వేరుగా వున్నాయి .ఈ పదాలు వెంట వెంటనే ప్రయోగించ బడ్డాయి .
హల్లుల జంట అర్త్ద భేదం తో వెంట వెంటనే వాడబడితే ,దానిని ఛెకానుప్రాసాలంకారం,అంటారు.
ఉదాహరణకు; అరటి తొక్క తొక్కరాదు. నిప్పులో పెడితే కాలు కాలుతుంది.
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు.
Explanation:
hope it helps you,
plz mark me as brilliant.