'జీ-8' కూటమిలోని దేశాలు?
Answers
Answered by
1
యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, రైల్వే, బ్యాంక్స్ వంటి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో దేశాల కూటములు, సదస్సుల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరైతే జనరల్ స్టడీస్‌లో అత్యధిక మార్కులు సాధిస్తారో వారు పోటీలో ముందంజలో ఉంటారు. ఈ నేపథ్యంలో వివిధ పోటీ పరీక్షల్లో వివిధ దేశాల కూటములు, సదస్సులపై ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకుందాం.
ఎన్. విజయేందర్ రెడ్డి
జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
జనరల్ స్టడీస్ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వివిధ దేశాల కూటములు, వాటి కార్యకలాపాల ప్రధాన నగరాలు, ఏర్పాటైన సంవత్సరం, సభ్యదేశాల సంఖ్య, సభ్యదేశాల పేర్లు, ఆ సంస్థల అధ్యక్షులు లేదా సెక్రటరీ జనరల్, ఇటీవల శిఖరాగ్ర సమావేశం జరిగిన నగరం, దేశం పేర్లు, ఆ సంస్థలో భారతదేశం సభ్యదేశమా కాదా? తదుపరి సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? వంటి విషయాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ సదస్సులలో పాల్గొన్న నాయకుల గురించి కూడా చదువుకోవాలి. పోటీ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన కొన్ని దేశాల కూటములు, సదస్సుల వివరాలు..

0
FRANCE GERMANY ITALY UK JAPAN US CANADA AND RUSSIA
Similar questions