8. 'స్వభాష' పాఠ్యభాగ రచయితను గురించి తెలపండి.
Answers
Answered by
4
పాఠం పేరు: స్వభాష
రచయిత పేరు: పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు
జననం: 11-2-1865
మరణం: 1-1-1940
జన్మస్థలం: రాజమండ్రి
తల్లిదండ్రులు: రత్నమాంబ, వెంకటరమణయ్య.
రచనలు: సారంగధర, సరోజిని, కంఠాభరణం, సరస్వతి మొదలగునవి.
బిరుదులు: అభినవ కాళిదాసు, ఆంధ్ర ఎడిసన్.
జై తెలుగు తల్లి
Hope It Helps You ✌️
Similar questions