India Languages, asked by StarTbia, 1 year ago

87. "ఎంత చెడ్డగా బతికినా గాని ,ఎంత బాగా బతికినా గాని ఇంకొని ఆసరా తోని మంది భుజాలేక్కి పైనం సాగితే చాలు"అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై వుంటుంది?

2 "అక్కడక్కడ నక్కలు అదను గాస్తున్న జాడలు కనబడ్తున్నవి"అంటే మీ కేమర్థంయ్యింది?
Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 38 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
16

ఇతరుల మిద ఆధార బడితే చులకన గా చూడబడతారు.

ఎవరి మిద ఆధార పడకుండా జీవిత పయనం సాగాలి.

ఆధార పడ్డ వారికి విలువ వుండదు.ప్రయాణ సౌకర్యాలు లేనపుడు మనిషిని మనిషే మోసే పద్దతి వుంది.

అలంటి పరిస్తితి రాకుడదని అర్ధం,తానూ కష్టపడి పనిచేసిసంపాదించినదానితోకలో,గంజో తాగుతూ,మాట తులకుండా,స్వేచ్చగా,సంతోషంగా ఉంటె చాలు అని రెండో అర్థం. 

 

పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది. 


2.అదను గాయడం అంటే అవకాశం కోసం కాచుకొని కూర్చోవడం.నక్కలు స్వయంగా వేటాడలేవు.అవి జిత్తుల మారివి,తేరగా ఆహరం ఎక్కడ దొరుకుతుందా అని పొదల మాటున కాపు కాస్తాయి.ఆహారాన్ని కాజేయడం కోసం ఎదురు చూడటం నక్క లక్షణం.కధలో ఈ విషయాన్నే చెప్పారు,అలాంటి లక్షణాలున్న మనుషులు మనచుట్టూ పొంచి వున్నారని చెప్పడం రచయిత్రి ఉద్దేశ్యం. 

పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది. 

Answered by ssvkallapelli777
6

Hope this helps you friend

please follow me I will follow up U

if u found u r answer mark me as brainlist please ☺️☺️☺️☺️☺️

Attachments:
Similar questions