86. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దురాన ఉన్న కొనదాపూర్ దట్టమైన అడవి మధ్యన వున్నా గ్రామం.ఇక్కడ ౧౯౪౫ లో ప్రత్యక గ్రామా పంచాయతి ఏర్పడింది౨౦౦౭ లో గ్రామ సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో సమస్యల పరిష్కారానికి ,గ్రామా అభివృద్దికి 8 కమితిలను ఏర్పాటు చేసారు.ఈ కమిటీలు లోడి సంస్థ సహకారంతో ,గ్రామస్తుల సహకారంతో మేడి వాగి పై పక్క రోడ్డు నిర్మించాయి .అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో వుంది.వందశాతం అక్షరాస్యత సాధించారు.గ్రామంలో బాల కార్మికులు లేకుండా చేసారు.అక్కడి జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు.
పై పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1 కొండాపూర్ ఎక్కడ వుంది?
2 గ్రామా సర్పంచ్ ఎవరు?
౩ గ్రామా పంచాయతి ఎప్పుడు ఏర్పడింది?
4 పక్క రోడ్డు ఎవరి సహకారం తో ,ఎవరు నిర్మించారు?
5 గ్రామా ప్రజలు సాధించిన విజయాలు ఏవి?
6 ఈ పేరాకు శిర్షిక ఎం పెట్టవచ్చు?
పదజాలం Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 38 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
Heya User
here is Your Answer
1),వరంగల్ జిల్లా నల్లబ్రల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరంగా ఉంది
2)గ్రామ సర్పంచ్ పెరు వాసం కన్నయ్య
3)గ్రామ పంచాయతీ 1645 లో ఏర్పడింది
4)పక్క రోడ్డు మీది వాగు పై గ్రామస్థుల సహకారం తో నిర్మించారు
5)గ్రామ ప్రజలు,మద్యపాన నిషేధం,బాల కార్మికుల నిర్ములన,వంటి విజయాలు సాధించారు
6)ప్రజా విజయం.
HOPE IT HELPS
◆PLEASE MARK MY ANSWER AS BRAINLIEST◆
here is Your Answer
1),వరంగల్ జిల్లా నల్లబ్రల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరంగా ఉంది
2)గ్రామ సర్పంచ్ పెరు వాసం కన్నయ్య
3)గ్రామ పంచాయతీ 1645 లో ఏర్పడింది
4)పక్క రోడ్డు మీది వాగు పై గ్రామస్థుల సహకారం తో నిర్మించారు
5)గ్రామ ప్రజలు,మద్యపాన నిషేధం,బాల కార్మికుల నిర్ములన,వంటి విజయాలు సాధించారు
6)ప్రజా విజయం.
HOPE IT HELPS
◆PLEASE MARK MY ANSWER AS BRAINLIEST◆
Answered by
0
1)కొండాపూర్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరంలో వుంది.
2)కన్నయ్య.
౩)1945 లో కొండాపూర్ గ్రామ పంచాయితీ ఏర్పడింది.
4)గ్రామ కమిటీలు,లోడి సంస్థ సహకారంతో ,ఆ గ్రామస్తులు తమ శ్రమదానం తో ఆ గ్రామంలో పక్క రోడ్డు నిర్మించారు.
5)పక్కరోడ్డు నిర్మాణం,మద్యపాన నిషేధం,వందశాతం అక్షరాస్యత,మినరల్ప్లంటూ నిర్మాణం,బాల కార్మికుల నిషేధం,నిర్బంధ ప్రాధమిక విద్య వంటివి ఆ గ్రామస్తులు సాధించిన విజయాలు.
6)ఆదర్శగ్రామం-కొండాపూర్.
పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.
Similar questions
English,
7 months ago
Math,
7 months ago
Chemistry,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
History,
1 year ago