84. మీ పరిసర ప్రాంత పిల్లల పుపేఖలు ,అలవాట్ల గురించి తెలుపండి?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 37 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
పూర్వ కాలంలో పల్లెల్లో,బస్తిల్లో అవగాహనా లేమి తో పిల్లలు అపరిశుభ్రంగా ,అసహ్యంగా వుండేవారు.
ఆరోగ్య సూత్రాలు అంతగా పాటించే వారు కాదు.ఇప్పుడు పరిస్తితి మారింది,గ్రామాలలో అంగన్వాడి కేంద్రాల స్థాపనతో పోషకాహార లేమి పిల్లల్లో కనపడటం లేదు.పిల్లలు ఆరోగ్యంగా,పరిశుభ్రంగా ఉంటున్నారు.సంక్షేమ హాస్టల్స్ లో పిల్లలను గమనిస్తే :
1.అందంగా,ఆరోగ్యంగా వుంటున్నారు.
2.దుస్తులుమాములుగా వుంటాయి.
౩.భాష సంస్కారవంతంగా ఉంటోంది.
పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.
Similar questions