85. కొత్తబాట పేరు కథకు తగిన విధంగ వుందా ?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 38 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
2
పాకాల యశోదారెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిఅ ఈ కధకు "కొత్తబాట' అని పేరు పెట్టారు.అక్కడి ప్రజలు పాట ఆచారాలను వదలి కొత్త దారి పట్టారు.ఎందుకంటే;
ఎడ్లబండ్లకు తెరలు కట్టే ఆచారం నేడు పోయింది.
పేదలను పట్టి పీడించే భూస్వామ్య వ్యవస్థ పోయింది.మనుషులే మనుషులను మోసే పల్లకి పద్దతి పోయింది.
నిమ్న కులాల పిల్లలు కూడా అందరోతో కలసి కూర్చొని చదువుకుంటున్నారు.
కులరహిత సమాజానికి దగ్గరలో వున్నాం.
గ్రామ పెద్దలు,పటేల్ల పెత్తనం,దొరల పెత్తనం లేవు.
పంచాయితీలలో ఎకపక్ష తీర్పులు లేవు.
వూరికేల్లె దారి ఒకప్పటిల కాక ,బురద ,మట్టి లేని చక్కటి రహదారి మార్చారు గ్రామస్తులు.
Similar questions
English,
9 months ago
English,
9 months ago
Math,
9 months ago
India Languages,
1 year ago
English,
1 year ago