83. "నల్గురు నడిసిందే బాట " లోని అంతరార్ధమేమిటి?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 37 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
1.'నల్గురు నడిచిందే బాట 'అంటే పదిమంది ఏ పని చేస్తే అదే అందరికి ఆమోదం అవుతుందని భావం,పదిమంది పాటించింది పద్దతి అవుతుందని నానుడి.
2.అదే సాంప్రదాయ మవుతుంది.నలుగురు నడిచినప్పుడే అది బాటగా మారుతుంది.దాన్నే మిగిలిన వారందరూ అనుసరిస్తారు.పదుగురాడు మాట పాడి ఐ ధర చెల్లు" అని వేమన కూడా అన్నాడు కదా!
౩.పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.
4.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.
Similar questions
Hindi,
8 months ago
Math,
8 months ago
Computer Science,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
English,
1 year ago
Political Science,
1 year ago
English,
1 year ago