India Languages, asked by StarTbia, 1 year ago

81. కలదప్పిన ఇల్లు ఎట్లా వుంటుంది?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 37 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

1.'ఇల్లు కళతప్పడం'అంటే సంతోషాన్ని ,అందాన్ని కోల్పోవడం.


2.ధూళి,చెత్త,చెదారం పేరుకొని బూజులు పట్టి ఉన్న కళ తప్పింది అంటారు.


౩.ఇంటి నిండా కళకళ లాడుతూ మనుషులు లేక పొతే ఆ కళ   లేదు అంటారు.


4.పెద్ద ఇంట్లో మనుషులేవ్వారు లేక పోయినా ,ఒకరిద్దరే వున్నా ఇల్లు కల తప్పుతుంది. 


      పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది. 

Similar questions