80. కడ్పుల ఇసం నాల్కేన తీపి అంటే మీరేమి అర్థం చేసుకున్నారు?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 37 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
6
'కడ్పుల ఇసంనాల్కలతిపి'అంటే మనసులో అసూయా ,దురాలోచన,కుట్ర ఉన్నప్పటికీ పైకి మాత్రం ప్రేమతో మాట్లాడుతూ ఉందట మని అర్థం
మంచివాళ్ల లాగ నటించి ఇతరులను ఎలా దెబ్బ తీయాల అని అనుకోవడం.నేటి సమాజం లో ఇది సర్వసాధారణ మైన విషయం.
పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.
Similar questions
Math,
8 months ago
Social Sciences,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
English,
1 year ago