India Languages, asked by StarTbia, 1 year ago

82. రాత్రి బడి అంటే ఏమిటి?ఆటిని ఎట్లా నడుపుతారు?
ఆలోచించండి-చెప్పండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 37 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
6

రాత్రి పూట నడిపే బడిని రాత్రి బడి అంటారు.


పగటి పూట బడికి వెళ్ళలేని పిల్లలు ,వయోజనుల సౌకర్యం కోసం రాత్రి పూట బడిని నడిపిస్తారు.


ఇది అనియత విద్య.చదువు మిద ఆసక్తి గల వదికులు ఎవరైనా అందులో చదువుకోవచ్చు.


జాతీయ స్తాయిలో సాక్షరత మిషన్ గత శతాబ్ది చివర్లో ఉద్యమం నడిపి,ప్రతివూరిలో రాత్రిబాడిని నడిపిస్తున్నారు.


దానిలో పాఠాలు చెప్పడానికి,పుస్తకాలు కూడా అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసాయి. 

పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.

జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.


ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది. 

Answered by abhiramsss236
1

రాత్రి పూట నడిపే బడిని రాత్రి బడి అంటారు.

Similar questions