India Languages, asked by StarTbia, 1 year ago

93. చాటుమాటుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 40 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
3

చేటలో సామాన్యంగా ,పప్పులు ,బియ్యం వంటివి చెరుగుతారు.

ఇక్కడ అర్ధాంగి కన్నీళ్ళు చెరుగుతోంది.

అంటే ఆమె తమ దరిద్రాన్ని తలచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్తోందన్న మాట .

ఆ కన్నీళ్ళు ఆమె చెరుగుతున్న బియ్యం చేటలో పడుతున్నాయన్నమాట..ఆ బియ్యం ఆ కుటుంబానికి ఆ రోజు తినడానికి సరిపోవన్న మాట. 

    పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిన' నగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది. 

ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతంఅనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు. 

Similar questions